కృష్ణగాడి లవ్‌స్టోరీ | V.V. Vinayak Launches the first look motion poster of krishna gadu ante oka range movie | Sakshi
Sakshi News home page

కృష్ణగాడి లవ్‌స్టోరీ

Published Sat, Feb 11 2023 1:50 AM | Last Updated on Sat, Feb 11 2023 4:59 AM

V.V. Vinayak Launches the first look motion poster of krishna gadu ante oka range movie - Sakshi

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. రాజేష్‌ దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్ కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌  రిలీజ్‌ చేసి, ఆసక్తికరంగా ఉందన్నారు.

‘‘ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాబు వర్గీస్‌ సంగీతం, ఎస్‌కే రఫి కెమెరా వర్క్‌ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: చుంచు భాను ప్రకాష్, హరిహర ప్రసాద్‌ పెట్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement