List Of Upcoming Movies And Web Series Releasing In OTT In June Fourth Week 2022 - Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీలో ఈ వారం 22 మూవీస్ రిలీజ్!

Published Mon, Jun 19 2023 1:03 PM | Last Updated on Mon, Jun 19 2023 3:15 PM

This Week OTT Release Movies Telugu June 4th Week 2023  - Sakshi

గతవారం అంతా 'ఆదిపురుష్' సందడి, హడావుడి నడిచింది. దాని రిజల్ట్ గురించి ఇక్కడ డిస్కషన్ వద్దులే గానీ.. ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు పెద్దగా లేవు. దీంతో ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఏంటా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఫుల్ లిస్ట్ తో వచ్చేసింది. ఒకటి రెండు కాదు ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'ద కేరళ స్టోరీ', 'ఇంటింటి రామాయణం', 'జాన్ విక్ 4' తదితర చిత్రాలు ఉండటం విశేషం. మరి ఓటీటీ సినిమా లిస్ట్ ఏంటో చూసేద్దామా?

(ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!)

నెట్‌ఫ్లిక్స్

  • గ్లామరస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22
  • స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22
  • స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22
  • సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ - జూన్ 22
  • ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ - జూన్ 23
  • త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23
  • క్యాచింగ్ కిల్లర్స్: సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జూన్ 23
  • టేక్ కేర్ ఆఫ్ మాయ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • నాట్ క్వైట్ నార్వల్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్

  • టీకూ వెడ్స్ షేరు - హిందీ సినిమా - జూన్ 23
  • పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ - జూన్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • క్లాస్ ఆఫ్ '09 - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21
  • సీక్రెట్ ఇన్వేషన్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21
  • జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23
  • కేరళ క్రైమ్ ఫైల్స్ - మలయాళ మూవీ - జూన్ 23
  • వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23

ఆహా

  • ఇంటింటి రామాయణం - తెలుగు సినిమా - జూన్ 23

జీ5

  • కిసీ కా భాయ్ కిసీ కా జాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 23
  • ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ సినిమా -  జూన్ 23

సోనీ లివ్

  • ఏజెంట్ -తెలుగు సినిమా - జూన్ 23

అడ్డా టైమ్స్

  • ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ - జూన్ 23

లయన్స్ గేట్ ప్లే

  • జాన్ విక్ చాప్టర్ 4 - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23

(ఇదీ చదవండి: రష్మికను మోసం చేసిన మేనేజర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement