
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' రాబోతున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రామం రాఘవం, ఏజెంట్, రేఖాచిత్రం, వనవాస్, పొన్ మ్యాన్ తదితర చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు కొత్త మూవీస్ కూడా వచ్చే అవకాశముంది.
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (మార్చి 14న)
సన్ నెక్స్ట్
రామం రాఘవం - తెలుగు సినిమా
సోనీ లివ్
ఏజెంట్ - తెలుగు మూవీ
ఆహా
రేఖాచిత్రం - తెలుగు సినిమా
సీ సా - తమిళ మూవీ
అమెజాన్ ప్రైమ్
బీ హ్యాపీ - హిందీ సినిమా
ఒరు జాతి జాతకమ్ - మలయాళ మూవీ
నెట్ ఫ్లిక్స్
ద ఎలక్ట్రిక్ స్టేట్ - ఇంగ్లీష్ మూవీ
కర్స్ ఆఫ్ ద సెవెన్ సీస్ - ఇండోనేసియన్ సినిమా
ఆడ్రే - ఇంగ్లీష్ మూవీ
ఎమర్జెన్సీ - హిందీ సినిమా
ఆజాద్ - హిందీ మూవీ
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ సీజన్ 2 - స్వీడిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
ఆడాలసెన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
జీ5
వనవాస్ - హిందీ మూవీ
హాట్ స్టార్
పొన్ మ్యాన్ - మలయాళ సినిమా
మోనా 2 - ఇంగ్లీష్ చిత్రం
ఆచారీ బా - హిందీ మూవీ
బుక్ మై షో
మెర్సీ కిల్లింగ్ - తెలుగు సినిమా
ద సీడ్ ఆఫ్ సేక్రెడ్ ఫిగ్ - పెర్షియన్ మూవీ
కంపానియన్ - ఇంగ్లీష్ సినిమా
ఆపిల్ టీవీ ప్లస్
డోప్ థీప్ - ఇంగ్లీష్ సిరీస్
(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత)
Comments
Please login to add a commentAdd a comment