ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారంలో ఏకంగా 21 సినిమాలు! | List Of 21 Upcoming Movies, Web Series Release In OTT Platforms On February 2nd Week - Sakshi
Sakshi News home page

This Week OTT Releases: ఓటీటీకి ఏకంగా 21 సినిమాలు.. ఆ రెండే కాస్తా స్పెషల్!

Published Sun, Feb 11 2024 9:12 PM | Last Updated on Mon, Feb 12 2024 10:05 AM

This Week Ott Releases From 12 february to 18 february List here - Sakshi

మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద ఈగల్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.  మరీ ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.  అయితే ఈ వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేదుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. సంక్రాంతికి సందర్భంగా రిలీజైన నా సామిరంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్‌ రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్తా ఇంట్రెస్ట్‌ పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. 


నెట్‌ఫ్లిక్స్‌

  • కిల్‌ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) - ఫిబ్రవరి 13
  • సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13
  • టేలర్‌ టామ్లిన్‌సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13
  • ఏ సోవేటో లవ్‌ స్టోరీ - ఫిబ్రవరి 14
  • గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14
  • ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14
  • లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14

  • ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) -  ఫిబ్రవరి 14
  • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 15
  • హోస్‌ ఆఫ్‌ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15
  • లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15
  • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్)  -ఫిబ్రవరి 15
  • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15
  • ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై - ఫిబ్రవరి 15
  • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ)  - ఫిబ్రవరి 15
  • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16
  • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 16
  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) -  ఫిబ్రవరి 16
  • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16


డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

  • నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17

జీ5

  • ది కేరళ స్టోరీ(బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement