థియేటర్లలో కల్కి దూకుడు.. ఓటీటీకి ఒక్క రోజే ఎన్ని సినిమాలంటే! | This Weekend OTT Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Weekend OTT Releases: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!

Published Thu, Jul 4 2024 3:35 PM | Last Updated on Thu, Jul 4 2024 3:59 PM

This Weekend OTT Release Movies List Goes Viral

మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలో కల్కి మానియా నడుస్తోంది. వారం రోజులుగా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో రెండో వారంలోనూ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ వారంలో చిత్రాలు రిలీజయ్యే  ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.


ఎప్పటిలాగే ఈ వీకెండ్‌లో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్‌-3 వెబ్ సిరీస్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సిరీస్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌ మీర్జాపూర్‌: సీజన్‌3 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.  దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
 

నెట్‌ఫ్లిక్స్

  •   డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05

  •    గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05


అమెజాన్ ప్రైమ్

  •    మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05


       

జియో సినిమా

  •  హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05

ఆహా

  •    హరా (తమిళ సినిమా) - జూలై 05

బుక్ మై షో

  •    ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05

  •    విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05

సోనీ లివ్

  •    మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05

మనోరమ మ్యాక్స్

  •    మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement