‘యంగ్‌ సైంటిస్ట్‌’కు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

‘యంగ్‌ సైంటిస్ట్‌’కు దరఖాస్తు చేసుకోండి

Published Fri, Mar 7 2025 9:32 AM | Last Updated on Fri, Mar 7 2025 9:32 AM

-

నల్లగొండ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న యంగ్‌ సైంటిస్ట్‌–2025 (యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ ఏడాది జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతూ ఉండాలని, 8వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23లోగా దరఖాస్తులు ఆన్‌లైన్‌ jigyasa.iirs.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్‌ : 9848378845 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement