ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి

Published Mon, Mar 3 2025 1:47 AM | Last Updated on Mon, Mar 3 2025 1:47 AM

ఆధ్యా

ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి

ఆళ్లగడ్డ: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ అన్నారు. అహోబిలం క్షేత్రంలో ఇస్కాన్‌ ఇండియా యూత్‌ కౌన్సిల్‌ (ఐఐవైసీ) సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఠాధిపతి ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అహోబిలం క్షేత్రం చరిత్ర, ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి శ్రీకార్యం, ప్రధానార్చకులు వేణుగోపాలన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి1
1/1

ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement