పాట్నా: భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్, సుపాల్ జిల్లాలోని వీర్‌పుర్‌లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్‌ఎస్‌బీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
Bihar | A jawan of SSB (Sashastra Seema Bal) 45 battalion, Chimala Vishnu shot himself dead at Veerpur, Supaul today. He hailed from Telangana. Details awaited.
— ANI (@ANI) August 19, 2022
ఇదీ చదవండి: బిహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం
Comments
Please login to add a commentAdd a comment