సామ్రాజ్య భారతి: 1901/1947 ఘట్టాలు, జననాలు...చట్టాలు | Azadi Ka Amrit Mahotsav Historical Moments And Laws | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి: 1901/1947 ఘట్టాలు, జననాలు...చట్టాలు

Published Fri, Jul 15 2022 3:27 PM | Last Updated on Fri, Jul 15 2022 3:30 PM

Azadi Ka Amrit Mahotsav Historical Moments And Laws - Sakshi

ఘట్టాలు:

  • బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం 1901లో విడుదల చేసిన 10 రూపాయల నోటు
  • తొలి ప్రామాణిక జనాభా లెక్కల సేకరణ

చట్టాలు:

  • ఇండియన్‌ టోల్స్‌ (ఆర్మీ అండ్‌ ఎయిర్‌ఫోర్స్‌) యాక్ట్‌ 

జననాలు:
వి.శాంతారామ్‌ : సినీ దర్శకులు, నిర్మాత (కొల్హాపూర్‌); శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ : జాతీయవాద నేత (కలకత్తా); జి.శంకర కురూప్‌ : మలయాళీ మహాకవి (కేరళ); పొట్టి శ్రీరాములు : స్వా.స.యో. (మద్రాస్‌ ప్రెసిడెన్సీ); రాజా చంద్రబోస్‌ : గణితశాస్త్రజ్ఞులు (మధ్యప్రదేశ్‌); రామకృష్ణ రంగారావ్‌ : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు (మద్రాస్‌ ప్రెసిడెన్సీ); ధనంజయరావ్‌ గాడ్గిల్‌ : ఆర్థికవేత్త (మహారాష్ట్ర); పింగళి నాగేంద్రరావు : స్క్రీన్‌ రైటర్, పాటల రచయిత (రాజాం); నిర్మల్‌ కుమార్‌ బోస్‌ : పురావస్తు పరిశోధకులు (కలకత్తా); ప్రహ్లాద్‌ బాలాచార్య : భారత సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి (బాంబే ప్రెసిడెన్సీ) ; నట్వర్‌సిన్హ్‌జీ భావ్‌సిన్హ్‌జీ : పోర్బందర్‌ మహారాజా (గుజరాత్‌); సుధీంద్రనాథ్‌ దత్తా : బెంగాలీ కవి, విమర్శకులు (ఉత్తరప్రదేశ్‌); మొసలికంటి తిరుమలరావు : స్వా.స.యో. (పిఠాపురం); జి.ఎస్‌.మేల్కోటే : స్వా.స.యో. (ఒరిస్సా); జె.బి.హెచ్‌. వాడియా : సినీ దర్శకులు (బాంబే). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement