సామ్రాజ్య భారతి: 1936,1937/1947 | Azadi Ka Amrit Mahotsav Incidents And Laws | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి: 1936,1937/1947

Published Wed, Aug 10 2022 5:49 PM | Last Updated on Wed, Aug 10 2022 8:08 PM

Azadi Ka Amrit Mahotsav Incidents And Laws - Sakshi

ఘట్టాలు:

  • ‘టెంపుల్‌ ఎంట్రీ ప్రొక్లమేషన్‌’తో హిందూ ఆలయ ప్రవేశానికి ‘అట్టడుగు వర్ణాలు’ అని పిలవబడేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ట్రావెన్కూర్‌ మహారాజు చితిర తిరునాళ్‌ బలరామ వర్మ.
  • కేరళ యూనివర్సిటీ ఏర్పాటు.
  • ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ స్థాపన.

చట్టాలు:
పేమెంట్‌ ఆఫ్‌ వేజస్‌ యాక్ట్, పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్‌. అగ్రికల్చరల్‌ ప్రొడ్యూజ్‌  (గ్రేడింగ్‌ అండ్‌ మార్కింగ్‌) యాక్ట్, ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్, ఆర్య మ్యారేజ్‌ వాలిడేషన్‌ యాక్ట్‌
వైజయంతిమాల : తమిళనటి, భరతనాట్య ప్రవీణ (మద్రాసు); నూతన్‌ : బాలీవుడ్‌ నటి (బాంబే); జుబిన్‌ మెహ్‌తా : పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకులు (బాంబే); డి.రామానాయుడు : సినీ నిర్మాత (కారంచేడు); వేటూరి : సినీ గేయ రచయిత (పెదకళ్లేపల్లి); చిట్టిబాబు : సంగీతజ్ఞులు, కర్ణాటక సంగీత వైణికులు (కాకినాడ); విజయబాపినీడు : సినీ రచయిత, దర్శకులు (చాటపర్రు).
రామచంద్ర గాంధీ : తత్వవేత్త, గాంధీజీ మనవడు (మద్రాసు); అనితా దేశాయ్‌ : నవలా రచయిత్రి, (ముస్సోరి); రతన్‌టాటా : పారిశ్రామికవేత్త (బాంబే); శోభన్‌బాబు : సినీ నటులు (నందిగామ); లక్ష్మీకాంత్‌ శాంతారామ్‌ : లక్ష్మీకాంత్, ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరు. బాలీవుడ్‌ సంగీత దర్శకులు (బాంబే); రావుగోపాలరావు : సినీ నటుడు (కాకినాడ). 

(చదవండి: శతమానం భారతి: కొత్త పార్లమెంట్‌ )
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement