జననాలు
► సిస్టర్ నివేదిత : వివేకానందుడి శిష్యురాలు. హిందూమతాన్ని స్వీకరించిన ఐ్లరండ్ మహిళ
►గగనేంద్రనాథ్ టాగోర్ బెంగాలీ పెయింటర్, కార్టూనిస్ట్, టాగోర్ కుటుంబీకుడు (కలకత్తా)
►చిలకమర్తి లక్ష్మీ నరసింహం : తెలుగు రచయిత, నాటకకర్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఖండవల్లి (ప.గో.జిల్లా)
►శ్రీమద్ రాజాచంద్ర జైన కవి, తాత్వికుడు, మార్మిక మేధావి (గుజరాత్)
ఘట్టాలు
►ఉర్దూ స్థానంలో హిందీని అధికార భాషగా చేయాలని ఉమ్మడి ప్రావిన్సులైన ఆగ్రా, అవద్‌లలో హిందువుల డిమాండ్.
►మే–ఏప్రిల్‌గా ఉన్న ఆర్థిక సంవత్సరం.. బ్రిటన్‌లోని పాలనకు అనుగుణంగా ఏప్రిల్–మార్చిగా మార్పు.
► ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ (ఇ.ఐ.ఎ.) ను స్థాపించిన దాదాభాయ్ నౌరోజీ. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆవిర్భావానికి ముందు నాటి సంస్థలలో ఇ.ఐ.ఎ. కూడా ఒకటి.
చట్టాలు
►మర్డరస్ అవుట్రేజెస్ రెగ్యులేషన్ యాక్ట్
►పబ్లిక్ గ్యాంబ్లింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్
►ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్
Comments
Please login to add a commentAdd a comment