Viral And Funny Memes Of Union Budget 2021 Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌: మీమ్స్‌ చూశారా?

Published Mon, Feb 1 2021 4:17 PM | Last Updated on Mon, Feb 1 2021 7:30 PM

Budget 2021 Memes Flood In Social Media - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌ మీద సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆశల పల్లకిలో నుంచి అగాధంలోకి తోసేసారు కదా, మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్ని మీమ్స్‌ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందించారు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుంది అనుకున్న బడ్జెట్‌.. ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సామాన్యుడి స్పందన ఎలా ఉంటుందో మీమ్స్‌ రూపంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెటైర్లను చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. మరింకెందుకాలస్యం, బడ్జెట్‌ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి... (చదవండి: బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement