నేడు పోలవరంపై సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సమావేశం | Central Water Commission meeting On Polavaram today | Sakshi
Sakshi News home page

నేడు పోలవరంపై సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సమావేశం

Published Mon, Apr 3 2023 10:25 AM | Last Updated on Mon, Apr 3 2023 10:40 AM

Central Water Commission meeting On Polavaram today - Sakshi

( ఫైల్‌ ఫోటో )

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలతో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నేడు(సోమవారం) భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరంపై సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సమావేశం కానుంది.

ఈ భేటీలో ఏపీ, తెలంగాణ ఒడిస్సా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. పోలవరం ముంపు, పునరావాసం, ఇతర అవంశాలపై  ఈ భేటీలో చర్చించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement