రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం | At Home Event At Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

Published Sat, Aug 15 2020 10:14 PM | Last Updated on Sat, Aug 15 2020 10:28 PM

At Home Event At Rashtrapati Bhavan - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎట్ హోం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంది మంది వరకు అతిథులు హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement