రైల్వే ప్రయాణికుల‌కు విజ్ఞ‌ప్తి, పున:ప్రారంభం కానున్న రైళ్లు | Indian Railways To Resume Special Trains From June 5 | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికుల‌కు విజ్ఞ‌ప్తి, పున:ప్రారంభం కానున్న రైళ్లు

Published Thu, Jun 3 2021 6:32 PM | Last Updated on Thu, Jun 3 2021 7:12 PM

Indian Railways To Resume Special Trains From June 5 - Sakshi

క‌రోనా కార‌ణంగా నిలిచిన రైళ్లు తిరిగి పున:ప్రారంభిస్తున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వే తెలిపింది. సౌత్  సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన  24 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు ఇప్పుడు పున:ప్రారంభిస్తున్న‌ట్లు రైల్వే అధికారులు వెల్ల‌డించారు. ఈ రద్దు చేసిన ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు  జూన్ 5, 2021 నుండి ప్రారంభం కానున్నాయి.  ఇక‌, జూన్ 5 నుండి  ఇండియ‌న్ రైల్వే  తిరిగి ప్రారంభించే ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా వివ‌రాలు ఇలా ఉన్నాయి.  

ట్రైన్ నెంబ‌ర్  05591/05592 దర్భంగా - హర్ న‌గర్ డెము స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్-  05579 దర్భంగ - జాన్ జ‌హ‌ర్ పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   05580 జాన్ జ‌హ‌ర్ పూర్ - దర్భాంగా డెము  స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   05230/05229 సహర్సా - బర్హారా కోతి డెము స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   05238/05237 బర్హరా కోతి - బన్మాంకి డెము  స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03224/03223 రాజ్‌గీర్ - ఫతుహా మెము స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03641/03642  దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్ష‌న్ - దిల్దార్‌నగర్ జంక్ష‌న్  స్పెషల్  ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03647/03648 దిర్దార్‌నగర్ - తారిఘాట్  స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03356/03355 గయా - కియుల్ మెము స్పెషల్ ప్యాసింజర్  జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   05519/05520 వైశాలి - సోన్పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03368 సోన్‌పూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03367 కతిహార్ - సోన్ పూర్‌ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03315 కతిహార్ - సమస్తిపూర్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   03316 సమస్తిపూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది

ట్రైన్ నెంబ‌ర్   05247/05248 సోన్ పూర్‌- చ‌ప్రా మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది
 

చ‌ద‌వండి :  Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్‌..సొంతిల్లే కొనుక్కుంటాం'
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement