
సాక్షి, బెంగళూరు: పన్ను ఎగవేత ఆరోపణలపై ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారుల బెంగళూరులో గురువారం సోదాలు చేపట్టారు. 50కిపైగా ప్రాంతాల్లో అధికారులు రైడ్ చేశారు. యడియూరప్ప సన్నిహితుడు ఉమేష్ నివాసంలో ఐటీ తనిఖీలు జరిగాయి. పలువురు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాల్లో సోదాలు జరిపారు. 120కి పైగా కార్లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment