
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్
1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన
146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన
2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ
మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్
3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ
ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు
4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్
నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి
5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా
ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర
6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం
విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment