ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
హర్యానాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్లు అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను విచారించేందుకు సోనిపట్ జిల్లాకి ఎన్‌ఐఏ అధికారులు వెళ్లారు.
VIDEO | NIA conducts raids in connection with #SidhuMooseWala murder case in Sonipat, Haryana. pic.twitter.com/ofm93XDhnI
— Press Trust of India (@PTI_News) January 11, 2024
ఇదీ చదవండి: అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
Comments
Please login to add a commentAdd a comment