ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి పద్మ శ్రీ పురస్కారం వరించింది. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు పద్మశ్రీ అవార్డు లభించింది.
#PadmaAwards2024 | Somanna, a Tribal Welfare Worker from Mysuru, tirelessly working for the upliftment of Jenu Kuruba tribe for over 4 decades, to receive Padma Shri in the field of Social Work (Tribal PVTG) pic.twitter.com/zZl6Sge1tE
— ANI (@ANI) January 25, 2024
తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
ఇదీ చదవండి: రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన
Comments
Please login to add a commentAdd a comment