మూడు దేశాల టూర్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ | PM Modi Begins Three Nation Tour To Attend G20 Summit In Brazil | Sakshi
Sakshi News home page

మూడు దేశాల టూర్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ

Published Sat, Nov 16 2024 5:36 PM | Last Updated on Sat, Nov 16 2024 6:06 PM

PM Modi Begins Three Nation Tour To Attend G20 Summit In Brazil

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం(నవంబర్‌ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్‌తో పాటు భాగంగా నైజీరియా,గ్వామ్‌ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.

ఐదు రోజులపాటు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. భారత్‌తో ఆయా దేశాల బంధాన్ని బలపరిచే దిశగా ప్రధాని ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలతో పాటు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను కలుస్తారు. 

ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement