రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశం | PM Modi Chaired Union Cabinet Meeting July 3rd Latest News | Sakshi
Sakshi News home page

రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశం

Published Tue, Jul 2 2024 12:33 PM | Last Updated on Tue, Jul 2 2024 12:51 PM

PM Modi Chaired Union Cabinet Meeting July 3rd Latest News

న్యూఢిల్లీ, సాక్షి: ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు(జులై 3, బుధవారం) సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. భేటీ ఎజెండా, అందులో చర్చించబోయే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement