స‌మావేశాల‌ను ర‌ద్దు చేసుకున్న రాజ‌స్తాన్ సీఎం | Rajasthan CM Ashok Gehlot Cancels Cabinet Meet Staff Tested Covid19 | Sakshi
Sakshi News home page

సెల్ఫ్ క్వారంటైన్‌లో అశోక్ గ‌హ్లోత్

Published Fri, Aug 28 2020 1:01 PM | Last Updated on Fri, Aug 28 2020 1:03 PM

Rajasthan CM Ashok Gehlot Cancels Cabinet Meet  Staff Tested Covid19 - Sakshi

జైపూర్ : రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. దీంతో ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎంవో కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న 9మంది ఉద్యోగులు, త‌న నివాసంలోని ఓ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో  ముందుజాగ్రత్త చర్యగా షెడ్యూల్ ప్ర‌కారం జర‌గాల్సిన కార్యక్రమాలు, సమావేశాలను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్న‌ట్లు సీఎంవో కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  త‌న‌ను క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావ‌ద్దొంటూ సీఎం తెలిపారు. రాష్ర్టంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య  75,303కు చేర‌గా 24 గంట‌ల్లోనే 610కు పైగా క‌రోనా కేసులు న‌మ‌ద‌య్యాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement