కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. కొత్తకొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. కొన్నాళ్లుగా నిపుణులు చెబుతున్నది కూడా ఇదే.. అదే సమయంలో కరోనా వైరస్ లక్షణాల జాబితా కూడా పెరుగుతోంది.. ఇప్పటివరకూ జనసామాన్యానికి బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని యాడ్ అయ్యాయి.. అవేంటో చూద్దామా.
పాత స్ట్రెయిన్..అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు
కొత్త స్ట్రెయిన్ 7 కొత్త లక్షణాలు
మరేం చేయాలి?
Comments
Please login to add a commentAdd a comment