టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 2nd october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sun, Oct 2 2022 5:06 PM | Last Updated on Sun, Oct 2 2022 5:35 PM

top10 telugu latest news evening headlines 2nd october 2022 - Sakshi

1. ఉద్దవ్‌ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ.. 3000 మంది హ్యాండిచ్చారు!
మహారాష్ట్రలో పొలిటికల్‌ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్‌ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వర్గానికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వారు కోరడం వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
 తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘శశిథరూర్‌కు కష్టమే.. మల్లికార్జున ఖర్గేనే గెలుస్తారు’.. గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్‌ నిలిచారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఫస్ట్‌ వరల్డ్‌ వార్‌ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్‌ యూ-111 బోట్‌ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సొంత ప్రభుత్వంపై అసంతృప్తి.. వ్యవసాయ మంత్రి రాజీనామా
బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్‌జేడీ ఎమ్మెల్యే  సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 5G సేవలు వచ్చేశాయ్‌.. మార్కెట్లో చీప్‌ అండ్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసా!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో! స్క్రీన్‌షాట్‌ తీసి మరీ..
టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. దృశ్యం 2 మూవీ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా చూసేయండి..
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement