యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
► సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022
► మొత్తం పోస్టుల సంఖ్య: 861
► అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
► వయసు: 01.08.2022 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022
► ప్రిలిమ్స్ పరీక్ష తేది: 05.06.2022
► వెబ్సైట్: upsc.gov.in
Comments
Please login to add a commentAdd a comment