Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో.. | Viral Video: Bride Excited on her Wedding in Tamil Nadu | Sakshi
Sakshi News home page

Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో..

Published Wed, Sep 14 2022 8:50 PM | Last Updated on Sat, Sep 17 2022 3:55 PM

Viral Video: Bride Excited on her Wedding in Tamil Nadu - Sakshi

చెన్నై: పెళ్లి అనే మాట వినగానే ప్రతి ఆడపిల్లకు ఆనందంతోపాటు కొంత బెరకు ఉండటం సహజమే. అయితే మనసుకు నచ్చిన వాడిని మనువాడితే ఆ వధువు ఆనందానికి హద్దులుండవు. ఇక్కడ మనం చూస్తున్న ఈ వధువుకు కూడా ఆ అదృష్టమే దక్కినట్లుంది. అందుకే తాళి కట్టే వేళ తెగ ఆనందపడిపోయింది. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతూ, మూడు ముళ్లు వేయించుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తమిళ సాంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

చదవండి: (Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement