Zika Virus: 16 Fresh Cases Reported In Kanpur - Sakshi
Sakshi News home page

Up: జికా వైరస్ కలకలం..100 దాటిన కేసులు

Published Wed, Nov 10 2021 10:23 AM | Last Updated on Wed, Nov 10 2021 3:39 PM

Zika Virus Cases Increases Kanpur Up - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో 16 జికా వైరస్ కేసులు  నమోదు కావడంతో యూపీలో ఈ కేసుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రత్యేకంగా కాన్పూర్‌లో అత్యధిక జికా వైరస్ కేసులు నమోదు అవుతూ ఆ ప్రాంతాన్ని వణికిస్తోన్నాయి. కాన్పూర్‌లో అక్టోబరు 23న తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది. జికా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.

చదవండి: అరుణాచల్‌ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement