సాంఘిక శాస్త్రం.. | - | Sakshi
Sakshi News home page

సాంఘిక శాస్త్రం..

Published Fri, Feb 28 2025 1:18 AM | Last Updated on Fri, Feb 28 2025 1:17 AM

సాంఘిక శాస్త్రం..

సాంఘిక శాస్త్రం..

సమకాలీన అంశాలపై పట్టు, విశ్లేషణాత్మక ధోరణి ఉంటే సాంఘిక శాస్త్రంలో విజయం తథ్యమని నిర్మల్‌ జిల్లా గుండంపెల్లి ఉన్నత పాఠశాల

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు

అంటున్నాడు.

● బట్టీ పద్ధతిని వదిలేసి పాఠాలను అర్థం చేసుకోవాలి.

● దేశంలోని నదులు, పీఠభూములు, ఎత్తైన శిఖరాలు, పర్వత శ్రేణులు, తీర ప్రాంతాలు, ప్రధాన నగరాలు, ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణ, భూగర్భ జల సమస్యలు తదితర అంశాలపై అవగాహన చేసుకోవాలి.

● గ్రాఫ్‌లు పట్టికలు, పై చార్ట్‌లు విశ్లేషణాత్మక ధోరణిలో రాయాలి.

● ప్రపంచ పటంలో మిత్ర రాజ్య కూటమి దేశాలు, అక్షరాజ్య కూటమి దేశాలు, నినాదాలు, కరపత్రం తదితర వాటి గురించి తెలుసుకోవాలి.

● ప్రతీ సిలబస్‌లో ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్‌ చేసుకుని చదవాలి. బిట్‌ పేపర్‌లో వచ్చే 20 మార్కులను సులభంగా సాధించవచ్చు.

● ప్రశ్నప్రత్రంలో ముందుగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement