ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..

Published Tue, Apr 1 2025 10:06 AM | Last Updated on Tue, Apr 1 2025 1:27 PM

ప్రైవ

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..

ఏటా మొక్కజొన్న పంట నుసాగు చేస్తా. ఈసారి దిగుబడి కూడా మంచిగానే వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. – అరిగెల మహేందర్‌, కుంటాల

వర్షం వస్తే ఇబ్బంది..

ఎనిమిది ఎకరాల్లో జొన్నసాగు చేసిన. గతేడాది మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఇప్పటి వరకు ఏర్పా టు చేయలేదు. పంట ఆరబెట్టాం. అకాలవర్షం వస్తే నష్టం తప్పదు.

– కదం సాయి, పెంచికల్‌ పాడ్‌

సాగు రెట్టింపు అయింది..

జిల్లాలో ఈ సారి జొన్న సాగు రెట్టింపు అయింది. ప్రభుత్వం ఎకరానికి 7 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేస్తామని నిబంధన సడలించాలి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.

– తోట రాఘవేందర్‌, కుంటాల

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..
1
1/2

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..
2
2/2

ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement