ఫుట్‌పాత్‌ల ఆక్రమణతో ఇబ్బందులు
నగరంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు ఇ బ్బందులు పడాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఢీకొడుతున్నాయి. అసలు ఫుట్‌పాత్‌లు అనేవే కనిపించకుండా ఆక్రమించడం కారణంగా అంతా గందరగోళంగా ఉంటోంది. అధికారులు స్పందించి ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి.
– ముత్యాల వినోద్, నిజామాబాద్
బస్సులు ఆపడం లేదు
నిజామాబాద్‌లో తిరిగేందుకు సిటీ బస్సులుండాలి. ఆ టోలు ఎక్కితే డబ్బు లు బాగా అడుగుతున్నారు. బాన్సువాడ నుంచి వచ్చే బస్సులు నాగారం వద్ద ఆపడం లేదు. బస్టాప్‌లు లేకపోవడంతో బస్సులను నడి రోడ్డుమీదనే ఆపుతున్నారు. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. – సరస్వతి, నాగారం
ఫుట్‌పాత్‌ల ఆక్రమణతో ఇబ్బందులు
ఫుట్‌పాత్‌ల ఆక్రమణతో ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment