హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు! | Ugadi Festival Is Celebrated In Hong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

Published Fri, Apr 15 2022 9:41 PM | Last Updated on Fri, Apr 15 2022 9:41 PM

Ugadi Festival Is Celebrated In Hong Kong - Sakshi

హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్‌ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి.

ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య  ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement