
కొలంబస్ (ఒహియో): డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఒహాయో రాష్ట్రం లో కొలంబస్ నగరం లో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు.
వినోద్ రెడ్డి డేగ, ఉదయ కిరణ్ బసిరెడ్డి గారి నాయకత్వం లో చక్రధర్ కోటి రెడ్డి నరేంద్ర రూక, రాజీవ్ రెడ్డి పెనుబోలు, కిషోర్ కుర్రి తిరు గాయం. రామ్ సోనేపల్లి మరియు గోవర్ధన్ ఎర్రగొండ, సుబ్బా రెడ్డి కోవూరు, ప్రశాంత్ తల్లపురెడ్డి, ప్రహ్లాద రెడ్డి కంభం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనది.
Comments
Please login to add a commentAdd a comment