వైఎస్సార్‌ జయంతి.. ఆహార పదార్థాల వితరణ | YSRCP Foundation Members Donated Food On Behalf of YSR Jayanthi | Sakshi

వైఎస్సార్‌ జయంతి.. ఆహార పదార్థాల వితరణ

Jul 24 2021 2:54 PM | Updated on Jul 24 2021 2:57 PM

YSRCP Foundation Members Donated Food On Behalf of YSR Jayanthi - Sakshi

న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు 800 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్‌ ఫుడ్‌ బ్యాంక్‌కి  డోనేట్‌ చేశారు. నాటా బోర్డ్‌ డైరెక్టర్‌, వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులు సంగంరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ సభ్యులు చంద్ర దొంతరాజు, అమరవాది శ్రీనివాస్‌, జనార్దన్‌, శ్రీనివాసరెడ్డి కేసవరపు,  రమణ కొట్ట, నిరంజన్‌, హరి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement