●బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

●బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా బడ్జెట్‌

Published Sat, Mar 1 2025 8:08 AM | Last Updated on Sat, Mar 1 2025 8:04 AM

●బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా బడ్జెట్‌

●బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా బడ్జెట్‌

2025–26 బడ్జెట్‌ బాబు ష్యూరిటీ.. మోసం, నయవంచన గ్యారంటీలా ఉంది. ఎన్నికల్లో ప్రతి గ్రామానికి వెళ్లి అధికారంలోకి రాగానే సూపర్‌ 6 అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రూ.3 లక్షల 22వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సూపర్‌ 6 పథకాలకు ఎగనామం పెట్టారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు, ఉచిత బస్సు వంటి పథకాలకు బడ్జెట్‌లో ప్రస్తావనే లేకుండాపోయింది. అన్నదాత సుఖీభవకు రూ.11 వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించారు.

– పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిఫ్యూటీ సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement