ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్సీషియన్ల నూతన కార్యవర్గం
పార్వతీపురంటౌన్: ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియ న్ల మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక బుధవా రం పట్టణంలోని ఎన్‌జీఓహోమ్‌లో నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.తిరుపతిబాబు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరగ్గా జిల్లా ప్రెసిడెంట్‌గా వై.తిరుపతిరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆర్. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్‌లుగా పి.రాజేష్, పి. మురళి, వి.నిర్మల, వి. చెల్లారావు, ఎం.గోపాలకృష్ణ, కార్యదర్శిగా ఆర్.సురేష్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ లుగా బి.రాము, లీలావతి, జి.సుమన్, ఎ.ఆనంద్, ఎన్ ఆదిలక్ష్మి, కొశాధికారిగా కె.కిశోర్, ఈసీ మెంబర్లుగా ఎం.అమరావతి, కె.గిరిబాబు, కె.శరత్ కు మార్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, ల్యాబ్ టెక్సీషియన్ల విజయనగరం జిల్లా అధ్యక్షుడు కేఎస్ అప్పల నాయుడు, ఎ.శంకర్రావు, కేవీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment