పాటలు పాడి.. స్టెప్పులేసి..
అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు, రామగుండంలోని ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా
(పీఎంశ్రీ) ప్రభుత్వ పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు. ఆటాపాటలతో సందడి చేశారు. ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి ఓ జ్ఞాపకమని, కల్మషం లేనిస్నేహానికి ఇది నిదర్శనమని ఉపాధ్యాయులు, అతిథులు అన్నారు. రామగుండం పాఠశాల హెచ్‌ఎం అజ్మీరా శారద మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులు సంతరించుకుంటున్నాయన్నారు.
– రామగుండం/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
పాటలు పాడి.. స్టెప్పులేసి..
పాటలు పాడి.. స్టెప్పులేసి..
పాటలు పాడి.. స్టెప్పులేసి..
Comments
Please login to add a commentAdd a comment