April 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Elections Updates April 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌, ఎప్పటికప్పటి సమాచారం..

Published Thu, Apr 4 2024 7:07 AM

AP Elections 2024: Political News Round Up On April 4th In Telugu - Sakshi

AP Political News And Election News April 4th Telugu Updates

9:49 PM, April 4th 2024
జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.. సీఎం జగన్‌ ట్వీట్‌

  • నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి
  • జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
  • నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా
     

 8:30 PM, April 4th 2024
చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు

  • మార్చి 31న ఎ‍మ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
  • అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం
  • చంద్రబాబు ఎన్నికల కోడ్‌ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు
  • 48 గంటల్లోగా అఫిడవిట్‌ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం

6:05 PM, April 4th 2024
ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్‌

  • పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం
  • నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం
  • పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు
  • 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం
  • ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు
  • తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు
  • తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు
  • పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?
  • పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు
  • 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?
  • 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?
  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
  • చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి
  • ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు
  • చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు
  • చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది
  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
  • మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే

5:16 PM, April 4th 2024
నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు.. సీఎం జగన్‌ ట్వీట్‌

  • జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు
  • అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు
  • నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు
  • నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా
  • నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు

4:43 PM, April 4th 2024
రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు

  • రైల్వేకోడూరు నుంచి మరో పచ్చ చొక్క నేతకు జనసేన టికెట్
  • అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించిన జనసేన
  • ఇటీవలే యనమల భాస్కర్ రావును జనసేన అభ్యర్దిగా ప్రకటించిన జనసేన
  • ప్రచారంలోకి దిగకముందే టికెట్ మార్పు
  • ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్ గా  కొనసాగుతున్న నూతన అభ్యర్ది అరవ శ్రీధర్
  • మూడు రోజుల క్రితమే జనసేనలో చేరిన శ్రీధర్

3:45 PM, April 4th 2024
సీఎం వైఎస్ జగన్‌ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారు: మంత్రి రోజా

  • వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు అంటున్నారు
  • రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ముసలి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు
  • చంద్రబాబుకి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
  • నగరిలో ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సీట్లులో కూడా అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు

2:15 PM, April 4th 2024
చంద్రబాబు నిర్వాకం.. వాలంటీర్ల రాజీనామా

  • నంద్యాలలో 29 మంది వాలంటీర్లు రాజీనామా.
  • చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు అంటూ వాలంటీర్లు సీరియస్‌
  • నంద్యాల పట్టణంలోని ఆరో వార్డులో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా.
  • తమ రాజీనామా పత్రాలను సచివాలయ ఇంచార్జ్‌కు సమర్పించిన వాలంటీర్లు.

2:00 PM, April 4th 2024
ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి: కొడాలి నాని ఫైర్‌

  • దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే  వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు
  • తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడు
  • కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా? పేదలకు ఉండదా?
  • క్యూలైన్‌లో నిలబడి పెన్షన్‌ తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది
  • ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్ది నిలబడటమనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య
  • ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారు
  • పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందిస్తున్నాం
  • చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారు.
  • ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం
  • మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను
  • నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు
  • చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు
  • వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు
  • ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి
  • చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు
  • ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా?
  • నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 
     

1:30 PM, April 4th 2024
రాజ్యసభతోనే వైనాట్‌ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి

  • రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. 
  • రాజ్యసభతోనే వైనాట్‌ 175 ప్రారంభమైంది. 
  • ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్‌ గెలవడం ఖాయం. 
  •  నాడు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. 
  • రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను.
  •  సీఎం జగన్‌ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది.
  •   రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్‌సీపీనే గెలిచింది. 
  • ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. 
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. 
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

12:40 PM, April 4th 2024
చంద్రబాబుది శవ రాజకీయం: వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదు.
  • పచ్చి తాగుబోతుకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి.
  • ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారు.
  • ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడు.
  • సెంటర్లో 25వేల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుంది.
  • ఎవరైనా చనిపోతే చంద్రబాబు ఆనందపడతాడు. 
  • వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతుంది. 
  • మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.
  • నిమ్మగడ్డ రమేష్ ఒకసారి వాంబే కాలనీ వచ్చి పేదల పరిస్థితి చూడు.
  • చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడు.
  • ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడు.
  • ఎలక్షన్‌ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటికి తరిమికొట్టాలి 
  • వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు.
  • వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ దుర్మార్గంగా మాట్లాడాడు.
  • పవన్ లాంటి వెదవల్ని ప్రజలు నమ్మరు.
  • దివ్యాంగులకు వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
  • శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు.
  • నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్‌తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా?
  • వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబే.
     

12:15 PM, April 4th 2024
అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ 

  • చంద్రబాబు చెప్పిన వారికే జనసేనలో సీట్లు 
  • అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ 
  • బుద్ధప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ 
  • రెండు రోజుల క్రితం జనసేనలో చేరిన బుద్ధప్రసాద్ 
  • జనసేనలో మొదటి నుంచి కష్టపడిన వారికి హ్యాండిచ్చిన పవన్ 
  • సర్వేల పేరుతో ఊరించి ఆశపెట్టి జనసేన పార్టీ శ్రేణులను దారుణంగా మోసం చేసిన పవన్ 
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు కేవలం దక్కింది రెండు స్థానాలే 
  • ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరూ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే సీటిచ్చిన పవన్ 
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా జనసేనలో కష్టపడిన వారికి దక్కని అవకాశం 
  • పవన్ తీరుపై మండిపడుతున్న జనసేన శ్రేణులు

11:50 AM, April 4th 2024
పేదలను ఇబ్బందిపెడుతున్న వ్యక్తి చంద్రబాబు: కేశినేని నాని

  • తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది
  • అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
  • రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు
  • సీఎం జగన్‌ను ఒప్పించి వేగవంతంగా రిటైనింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు
  • నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం
  • పెన్షన్‌దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు
  • పేదలకు, సామాన్యులకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు
  • 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు
  • శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు
  • కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు

11:30 AM, April 4th 2024
వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: దేవినేని అవినాష్‌ 

  • పలు డివిజన్లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం
  • రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం. 
  • జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం
  • ఇక్కడ ప్రజలు పార్టీని గెలిపించడానికి  సిద్ధంగా ఉన్నారు
  • సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం
  • ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు

11:00 AM, April 4th 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు..

  • సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి
  • ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. 
  • 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్‌ రెడ్డి.
  • ఈ సందర్భంగా సీఎం జగన్‌ కామెంట్స్‌..
  • ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. 
  • అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. 
  • ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. 
  • ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 
  • మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్‌ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. 
  • ఆరో తేదీన కావలిలో ‘కావలి సిద్ధం’ సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. 
  • మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. 
  • ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు ధన్యవాదాలు.

10:30 AM, April 4th 2024
అనంత టీడీపీలో అసమ్మతి..

  • అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
  • టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు
  • టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
  • దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు
  • టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గోబ్యాక్ అంటూ నినాదాలు
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
  • టీడీపీ రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

10:00 AM, April 4th 2024
పేదల పక్షపాతి సీఎం జగన్‌: నల్లగట్ల స్వామిదాస్ 

  • సీఎం జగన్‌ను ఓడించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది.
  • కూటమి కలలన్నీ కల్లలు అయిపోతాయి. 
  • రాష్ట్రంలో  టీడీపీ భవిష్యత్తు అంధకారమై పోతుంది..
  • సజావుగా సాగుతున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి కుట్రలు చేసింది. 
  • వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
  • భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఒక ఆదర్శం.
  • దుర్మార్గమైన చర్యతో సంక్షేమ పాలనను ఆపేందుకే ప్రయత్నం.
  • పేదల పక్షపాతి పార్టీ సీఎం జగన్‌. 
  • అందుకే ఒక టిప్పర్ డ్రైవర్, మరో ఉపాధి హామీ కూలి వంటి పేదలకు స్థానం కల్పించారు.
  • పెట్టుబడుల పార్టీ, పెత్తందారుల పార్టీ, ధనవంతుల పార్టీలు కూటమిలో ఉన్నాయి.
  • ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఇవ్వలేని బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు.
  • రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్‌ను తిరిగి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
  • తిరువూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్నకు కానుకగా ఇస్తాం.

09:25 AM, April 4th 2024
నేడు రఘురామ కీలక మీటింగ్‌

  • భీమవరంలో ఈరోజు రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్
  • సన్నిహితులు, అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం 
  • రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం 
  • ఇన్ని రోజులు చంద్రబాబు కోసం కష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని డిమాండ్ 
  • ఇప్పటికే చంద్రబాబు నుంచి అందిన గ్రీన్ సిగ్నల్
  • చంద్రబాబు పాలకొల్లు టూర్‌లో తెలుగుదేశం గూటికి చేరే ఛాన్స్ 
  • ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు

09:00 AM, April 4th 2024
వన్స్‌ మోర్‌ సీఎం జగన్‌..

  • బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట 
  • సీఎం జగన్‌కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు 
  • మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ 
  • ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత 
  • ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే.. 
  • తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే.. 
  • ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం
  • బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట

08:40 AM, April 4th 2024
పవన్‌పై ముద్రగడ ఫైర్‌

  • పవన్ కల్యాణ్‌పై మండిపడ్డ ముద్రగడ పద్మనాభం 
  • కార్యకర్తలను పవన్ దగ్గరకు కూడా రానివ్వరు 
  • రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు 
  • చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఔ
  • బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం 
  • పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు 

08:20 AM, April 4th 2024
నేడు ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం..

  • నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి
  • వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ 
  • రాజ్యసభలో 11కు పెరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 
  • రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
  • బీజేపీ(97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే
     

08:00 AM, April 4th 2024
ఇట్లుంటది బాబు.. టిప్పర్‌ డ్రైవర్‌ దెబ్బ అంటే..

07:45 AM, April 4th 2024
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

  • గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం  
  • చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి
  • నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ 
  • చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 

07:00 AM, April 4th 2024
టీడీపీలో నిరసన జ్వాలలు..

  • చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు  
  • సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన 
  • బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం 
  • నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి   
  • అనపర్తి బరిలో ఇండిపెండెంట్‌గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు  
  • ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు దక్కని టికెట్లు 
  • మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 

06:50 AM, April 4th 2024
తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు

  • మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి
  • తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది!
     

    మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke

    — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024

06:40 AM, April 4th 2024
జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

  • బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు 
  • పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్‌ జగన్‌ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది
  • రానున్న ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది
  • చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారు
  • ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు
  • చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్‌ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు
  • పవన్‌ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు
  • నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి.

06:30 AM, April 4th 2024
కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు

  • అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం
  • టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్
  • బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్
  • పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు
  • ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్
  • ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు వెళ్లే ఆలోచన
  • ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు

Advertisement
 
Advertisement
 
Advertisement