AP Village Revenue Officers Association President Ravindra Raju Met Chief Minister YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు

Published Tue, Jul 18 2023 7:29 PM | Last Updated on Tue, Jul 18 2023 7:47 PM

AP Village Revenue Officers Association President Ravindra Raju Met Chief Minister YS Jagan Mohan Reddy - Sakshi

అమరావతి: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, జనరల్‌ సెక్రటరీ అప్పలనాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కొత్త కార్యవర్గంతో కలిసి ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో కలిశారు. 

కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వి ఎస్‌ దివాకర్, సీఆర్‌పి రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్‌  తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్‌ సక్సెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement