
సాక్షి, గుంటూరు: అమరావతి పర్యటనలో నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు (మ) దొండపాడులో లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్థానికులు. నిన్న (ఆదివారం) రాజధాని రైతుల పేరుతో చేసిన ర్యాలీలో.. ట్రాక్టర్ ఢీకొని కొప్పుల రెబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ సోమవారం అక్కడ పర్యటించారు. అయితే, లోకేష్‌ను ఇంటికి రావొద్దంటూ రెబ్బమ్మ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. వెనక్కి వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు.
(చదవండి: పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment