బీఆర్‌ఎస్‌ గూటికి చెరుకు సుధాకర్‌ | Cheruku Sudhakar Joins Brs Party | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ గూటికి చెరుకు సుధాకర్‌

Published Sat, Oct 21 2023 5:41 PM | Last Updated on Sat, Oct 21 2023 6:24 PM

Cheruku Sudhakar Joins Brs Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు సమక్షంలో తెలంగాణ  ఉద్యమ కారుడు చెరుకు సుధాకర్‌ బీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ,  తెలంగాణ రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై రేవంత్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.

‘‘రాహుల్‌ గాంధీ తన పేరును రాంగ్‌ గాంధీగా మార్చుకోవాలి. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ కాపీ కొట్టింది. రాష్ట్రాన్ని మళ్లీ  కాంగ్రెస్‌ చేతిలో పెడితే ఇక ఆగమే. కాంగ్రెస్‌లో పైసలకే టికెట్లు అమ్ముకుంటున్నారు’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
చదవండి: కాంగ్రెస్‌ నాకు టికెట్‌ ఇవ్వాల్సిందే.. గద్దర్‌ కూతురు వెన్నెల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement