
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయోధ్యలో యోగిని నిలిపితే ఎలా ఉంటుందనే చర్చ అగ్రనేతల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం జరగలేదు. అయోధ్య, మథుర, గోరఖ్‌పూర్‌ల నుంచి ఒకచోట యోగి పోటీలో ఉండే అవకాశాలున్నాయి.
చదవండి: యూపీ ఎన్నికల బరిలో శివసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందంటే!