గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. నాడు-నేడు గెలిచిన పార్టీల వివరాలు...
గెలిచిన పార్టీ | |||
వార్డు | 2016 | 2020 | |
1 | కాప్రా | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
2 | ఏఎస్రావు నగర్ | టీఆర్ఎస్ | కాంగ్రెస్ |
3 | చర్లపల్లి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
4 | మీర్పేట్ హెచ్‌బీ కాలనీ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
5 | మల్లాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
6 | నాచారం | కాంగ్రెస్ | టీఆర్ఎస్ |
7 | చిలుకా నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
8 | హబ్సీగూడ | టీఆర్ఎస్ | బీజేపీ |
9 | రామాంతపూర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
10 | ఉప్పల్ | టీఆర్ఎస్ | కాంగ్రెస్ |
11 | నాగోల్ | టీఆర్ఎస్ | బీజేపీ |
12 | మన్సూరాబాద్ | టీఆర్ఎస్ | బీజేపీ |
13 | హయత్‌నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
14 | బీఎన్ రెడ్డి నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
15 | వనస్థలిపురం | టీఆర్ఎస్ | బీజేపీ |
16 | హస్తినాపురం | టీఆర్ఎస్ | బీజేపీ |
17 | చంపాపేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
18 | లింగోజీగూడ | టీఆర్ఎస్ | బీజేపీ |
19 | సరూర్ నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
20 | రామకృష్ణాపురం | బీజేపీ | బీజేపీ |
21 | కొత్తపేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
22 | చైతన్యపురి | టీఆర్ఎస్ | బీజేపీ |
23 | గడ్డి అన్నారం | టీఆర్ఎస్ | బీజేపీ |
24 | సైదాబాద్ | టీఆర్ఎస్ | బీజేపీ |
25 | మూసారం బాగ్ | టీఆర్ఎస్ | బీజేపీ |
26 | ఓల్డ్ మలక్‌పేట్ | ఎంఐఎం | ఎంఐఎం |
27 | అక్బర్‌బాగ్ | ఎంఐఎం | ఎంఐఎం |
28 | అజాంపుర | ఎంఐఎం | ఎంఐఎం |
29 | చావని | ఎంఐఎం | ఎంఐఎం |
30 | డబీర్‌పురా | ఎంఐఎం | ఎంఐఎం |
31 | రైన్ బజార్ | ఎంఐఎం | ఎంఐఎం |
32 | పతర్ గట్టి | ఎంఐఎం | ఎంఐఎం |
33 | మొఘల్‌పుర | ఎంఐఎం | ఎంఐఎం |
34 | తలబ్ చంచలం | ఎంఐఎం | ఎంఐఎం |
35 | గౌలీపురా | బీజేపీ | బీజేపీ |
36 | లలితాబాగ్ | ఎంఐఎం | ఎంఐఎం |
37 | కుర్మగూడ | ఎంఐఎం | ఎంఐఎం |
38 | ఐఎస్ సదన్ | టీఆర్ఎస్ | బీజేపీ |
39 | సంతోష్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
40 | రియాసత్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
41 | కాంచనబాగ్ | ఎంఐఎం | ఎంఐఎం |
42 | బర్కాస్ | ఎంఐఎం | ఎంఐఎం |
43 | చంద్రాయణగుట్ట | ఎంఐఎం | ఎంఐఎం |
44 | ఉప్పుగూడ | ఎంఐఎం | ఎంఐఎం |
45 | జంగంమెట్ | ఎంఐఎం | ఎంఐఎం |
46 | ఫలక్‌నుమా | ఎంఐఎం | ఎంఐఎం |
47 | నవాబ్ సాహెబ్ కుంట | ఎంఐఎం | ఎంఐఎం |
48 | షహలీబండ | ఎంఐఎం | ఎంఐఎం |
49 | ఘాన్సీ బజార్ | బీజేపీ | ఎంఐఎం |
50 | బేగం బజార్ | బీజేపీ | బీజేపీ |
51 | గోషా మహల్ | టీఆర్ఎస్ | బీజేపీ |
52 | పురానాపూల్ | ఎంఐఎం | ఎంఐఎం |
53 | దూద్ బౌలీ | ఎంఐఎం | ఎంఐఎం |
54 | జహానుమా | ఎంఐఎం | ఎంఐఎం |
55 | రాంనాస్పుర | ఎంఐఎం | ఎంఐఎం |
56 | కిషన్‌బాగ్ | ఎంఐఎం | ఎంఐఎం |
57 | సులేమాన్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
58 | శాస్త్రీపురం | ఎంఐఎం | ఎంఐఎం |
59 | మైలర్ దేవ్‌పల్లి | టీఆర్ఎస్ | బీజేపీ |
60 | రాజేంద్ర నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
61 | అత్తాపూర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
62 | జియాగూడ | టీఆర్ఎస్ | బీజేపీ |
63 | మంగళ హట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
64 | దత్తాత్రేయ నగర్ | ఏఐఎంఐఎం | ఎంఐఎం |
65 | ఖార్వాన్ | ఎంఐఎం | ఎంఐఎం |
66 | లంగర్ హౌస్ | ఎంఐఎం | ఎంఐఎం |
67 | గోల్కొండ | ఎంఐఎం | ఎంఐఎం |
68 | టోలీచౌకీ | ఎంఐఎం | ఎంఐఎం |
69 | నానల్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
70 | మెహదీపట్నం | ఎంఐఎం | ఎంఐఎం |
71 | గుడిమల్కాపూర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
72 | అసిఫ్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
73 | విజయనగర్ కాలనీ | ఎంఐఎం | ఎంఐఎం |
74 | అహ్మద్ నగర్ | ఎంఐఎం | ఎంఐఎం |
75 | రెడ్ హిల్స్ | ఎంఐఎం | ఎంఐఎం |
76 | మల్లేపల్లి | ఎంఐఎం | ఎంఐఎం |
77 | జామ్‌బాగ్ | ఎంఐఎం | బీజేపీ |
78 | గన్‌ఫౌండ్రీ | టీఆర్ఎస్ | బీజేపీ |
79 | హిమాయత్ నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
80 | కాచిగూడ | టీఆర్ఎస్ | బీజేపీ |
81 | నల్లకుంట | టీఆర్ఎస్ | బీజేపీ |
82 | గోల్నాక | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
83 | అంబర్పేట్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
84 | బాగ్ అంబర్పేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
85 | అడిక్‌మెట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
86 | ముషీరాబాద్ | టీఆర్ఎస్ | బీజేపీ |
87 | రాంనగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
88 | భోలక్‌పూర్ | ఎంఐఎం | ఎంఐఎం |
89 | గాంధీనగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
90 | కవాడిగూడ | టీఆర్ఎస్ | బీజేపీ |
91 | ఖైరతాబాద్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
92 | వెంకటేశ్వరా కాలనీ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
93 | బంజారాహిల్స్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
94 | షేక్‌పేట | ఎంఐఎం | ఎంఐఎం |
95 | జూబ్లీ హిల్స్ | టీఆర్ఎస్ | బీజేపీ |
96 | యూసఫ్ గూడ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
97 | సోమాజీగూడ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
98 | అమీర్‌పేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
99 | వెంగళరావు నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
100 | సనత్ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
101 | ఎర్రగడ్డ | ఎంఐఎం | ఎంఐఎం |
102 | రహమత్ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
103 | బోరబండ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
104 | కొండాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
105 | గచ్చిబౌలీ | టీఆర్ఎస్ | బీజేపీ |
106 | శేరిలింగంపల్లి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
107 | మాదాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
108 | మియాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
109 | హఫీజ్‌పేట్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
110 | చందానగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
111 | భారతీ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
112 | రామచంద్రాపురం | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
113 | పటాన్ చెరువు | కాంగ్రెస్ | టీఆర్ఎస్ |
114 | కేపీహెచ్‌బీ కాలనీ | టీడీపీ | టీఆర్ఎస్ |
115 | బాలాజీ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
116 | అల్లాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
117 | మూసాపేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
118 | ఫతే నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
119 | ఓల్డ్ బోయన్ పల్లి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
120 | బాలానగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
121 | కూకట్పల్లి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
122 | వివేకానందనగర్ కాలనీ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
123 | హైదర్ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
124 | ఆల్వీన్ కాలనీ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
125 | గాజుల రామారం | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
126 | జగద్గిరి గుట్ట | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
127 | రంగారెడ్డి నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
128 | చింతల్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
129 | సురారం | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
130 | సుభాష్ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
131 | కుత్బుల్లాపూర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
132 | జీడిమెట్ల | టీఆర్ఎస్ | బీజేపీ |
133 | మచ్చ బొల్లారం | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
134 | అల్వాల్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
135 | వెంకటాపురం | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
136 | నేరేడ్మెట్ | టీఆర్ఎస్ | |
137 | వినాయక్ నగర్ | టీఆర్ఎస్ | బీజేపీ |
138 | మౌలాలి | టీఆర్ఎస్ | బీజేపీ |
139 | ఈస్ట్ ఆనంద్ బాగ్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
140 | మల్కాజ్ గిరి | టీఆర్ఎస్ | బీజేపీ |
141 | గౌతమ్ నగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
142 | అడ్డగుట్ట | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
143 | తార్నాక | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
144 | మెట్టుగూడ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
145 | సీతాఫల్మండి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
146 | భౌద్దనగర్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
147 | బన్సీలాల్ పేట్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
148 | రాంగోపాల్ పేట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
149 | బేగంపేట్ | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
150 | మోండా మార్కెట్ | టీఆర్ఎస్ | బీజేపీ |
Comments
Please login to add a commentAdd a comment