టీపీసీసీ రేసు నుంచి మరొకరు ఔట్‌: పోటీలోలేనట్టు ప్రకటన | I Am Not In Race For TPCC Says Congress MLA D Sridhar Babu | Sakshi
Sakshi News home page

టీపీసీసీ రేసు నుంచి మరొకరు ఔట్‌: పోటీలోలేనట్టు ప్రకటన

Published Wed, Jun 16 2021 3:15 AM | Last Updated on Wed, Jun 16 2021 6:26 AM

I Am Not In Race For TPCC Says Congress MLA D Sridhar Babu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆ పదవి రేసులో కూడా తాను లేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement