గత ఉపఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. ఇదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపర్చినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది.
బీజేపీ
బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
మండలాల వారిగా ఓటర్లు
- హుజురాబాద్- 61,673
- జమ్మికుంట- 59,020
- కమలాపూర్- 51,282
- వీణవంక- 40,099
- ఇల్లందకుంట- 24,799
ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 306 కేంద్రాలు ఉన్నాయి సమస్యత్మక ప్రాంతాలు. 107 సంఖ్యగా అధికారులు గత ఉప ఎన్నికల్లో గుర్తించారు. 6వృత్తులపరంగా. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి రైతులు రైతుబంధు సానుకూలంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని నిరాశతో ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చెప్పవచ్చు వ్యాపారస్తులు వారి అవసరాల కోసం అధికార పార్టీని వాడుకుంటున్నప్పటికీ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు.
కులాలపరంగా ఓటర్లు
- ఓసీలు- 23 వేలు
- కాపు- 31 వేల పై చిలుకు
- గొల్ల కురుమ- 29 వేలు
- ముదిరాజ్- 30 వేలు
- ఎస్సీలు- 47 వేలు
- ఎస్టిలు- 6,500 వేలు
- మైనార్టీ- 12,300 వేలు
► నియోజకవర్గంలో మానేరు వాగు ,ఇల్లందకుంట దేవాలయం ముఖ్యమైన ప్రదేశాలు
Comments
Please login to add a commentAdd a comment