రేవంత్‌, బండి సంజయ్‌లది డ్రామా: కేటీఆర్‌ | KTR Comments On Bandi Sanjay Protest Over Group 1 Exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1పై రేవంత్‌, బండి సంజయ్‌లది డ్రామా: కేటీఆర్‌

Published Sat, Oct 19 2024 4:20 PM | Last Updated on Sat, Oct 19 2024 5:55 PM

KTR Comments On Bandi Sanjay Protest Over Group 1 Exam

సాక్షి,హైదరాబాద్‌:గ్రూప్‌ 1పై సీఎం రేవంత్‌, బండి సంజయ్‌ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్‌ రోడ్లపైకి పంపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

గ్రూప్‌-1 పరీక్షపై బండి సంజయ్‌ని సీఎం రేవంత్‌ చర్చలకు పిలవడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్‌ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: గ్రూప్‌ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement