
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎం.వరలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఇటీవల నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని క్షమశిక్షణ చర్యల కింద తొలగించడంతో వరలక్ష్మిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. (క్లిక్: ముందే చెబితే ‘చెయ్యి’స్తారేమో?)
Comments
Please login to add a commentAdd a comment