TS: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర | Minister Damodara Raja Narsimha Comments On Arogya sri | Sakshi
Sakshi News home page

మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ

Published Fri, Jan 5 2024 1:37 PM | Last Updated on Fri, Jan 5 2024 1:52 PM

Minister Damodara Raja Narsimha Comments On Arogya sri   - Sakshi

జోగిపేట,సాక్షి: తెలంగాణలో  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఆరోగ్య  శ్రీ  పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఇదీచదవండి..కీచక తండ్రి..తప్పించుకుని వెళితే మరో దారుణం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement