వైవీ మాతృమూర్తికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

Published Tue, Apr 1 2025 11:12 AM | Last Updated on Tue, Apr 1 2025 2:18 PM

వైవీ

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

ఒంగోలు సిటీ:

రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఉత్తర క్రియలు సోమవారం నిర్వహించారు. ఒంగోలు వీఐపీ రోడ్డులో ఆయన స్వగృహంలో ఉదయం నుంచి ప్రత్యేక హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి, ఆయన సోదరులు భద్రారెడ్డి. హనుమారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపీలు, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ అనిల్‌ రెడ్డి, వైఎస్‌ సునీల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ ప్రకాశం జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, కురసాల కన్నబాబు, శంకర్‌నారాయణ, నారాయణస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్‌, తానేటి వనిత, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తోట నరసింహులు, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌, కరణం బలరాం, ఎమ్మెల్యేలు ఉప్పాల శ్రీనివాస్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీలు అనంతబాబు, కౌరు శ్రీనివాస్‌, మేరుగు మురళి, పాలవలస విక్రాంత్‌, మొండితోక అరుణ్‌, తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, జంకె వెంకటరెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, టీజేఆర్‌.సుధాకర్‌బాబు, కదిరి బాబూరావు, రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ,, కురుముట్ల శ్రీనివాస్‌, బూడి ముత్యాల నాయుడు, గొడ్డేటి మాధవి, నంబూరి శంకరరావు, గొట్టుగల్ల భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీనివాస్‌ నాయుడు, తలారి వెంకట్రావు, ప్రతాప్‌రెడ్డి, అదీప్‌రాజ్‌, రెడ్డి శాంతి, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, వైఎస్సార్‌ సీపీ నాయకుడు అంబటి మురళి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరు రవిబాబు, కరణం వెంకటేష్‌ బాబు, దద్దాల నారాయణ యాదవ్‌, వరికూటి అశోక్‌బాబు, గాదె మధుసూదన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వరికూటి అమృతపాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, వై వెంకటేశ్వర్లు, మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాదిగ, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 1
1/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 2
2/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 3
3/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 4
4/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 5
5/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి 6
6/6

వైవీ మాతృమూర్తికి ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement