భవిష్యత్ మాదే..
మినీస్టేడియంలో సూర్యోదయానికి ముందే చిన్నారి క్రీడాకారులు చేరుకున్నారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేయడంతోపాటు చిన్నపాటి కసరత్తులు చేయడం కనిపించింది. అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయికి చేరుకోవడమే తమ లక్ష్యమంటూ పరుగులు తీశారు.
పట్టరపట్టు..
చలి తీవ్రతకు సర్ధార్‌నగర్‌లో మున్సిపల్ ట్రాక్టర్ మొరాయించింది. ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో ఇలా పారిశుధ్య సిబ్బంది నెట్టారు. ఓ పది నిమిషాలపాటు నెట్టగా స్టార్ట్ కావడంతో హమ్మయ్యా అంటూ వారి పనికి వారు వెళ్లిపోయారు.
6 గంటలు
ఉదయం
6.20 గంటలు
ఉదయం
Comments
Please login to add a commentAdd a comment