● పంచాయతీ కార్మికులు వీధులు శుభ్రం చేస్తూ రోజు వారీ విధుల్లో నిమగ్నమయ్యారు.
● వలస కూలీలు టిఫిన్ బాక్స్‌లు పట్టుకుని పనుల కోసం ఉదయాన్నే అడ్డాలపై సిద్ధంగా ఉన్నారు.
● చాయ్ అమ్ముకునేందుకు చలిలో వచ్చిన చిరు వ్యాపారులు, చాయ్ దుకాణాల వద్ద చలికి వణుకుతూ గరంగరం చాయి తాగుతూ ఉపశమనం పొందే వారు కనిపించారు.
ప్రయాణం అలా..
● నిత్యం ఉదయాన్నే బస్సులు సమయానికి తీసుకువచ్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల్లో ప్రయాణాలు చేసేవివిధ ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లే వారు మాస్క్‌లు, స్వెట్టర్లు వేసుకొని ప్రయాణం సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment